അർത്ഥം : ఒక విషయాన్ని గూర్చి సమగ్రంగా పరిశీలించి దానిలోని మంచిచెడులను ఎత్తిచూపే క్రియ.
ഉദാഹരണം :
ఈ సంవత్సరము ప్రభుత్వము అక్షరాస్యత కార్యక్రమము యొక్క విమర్శనమును ఏర్పాటు చేస్తారు.
പര്യായപദങ്ങൾ : అవలోకనం, ఆక్షేపణ, గుణదోష పరీక్ష, తప్పొప్పులు కనిపెట్టుట, పరామర్శ, విచక్షించుట, విచారణ, సమీక్ష
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తమలోతాము కలిసి ఇది తెలుసుకునే క్రియ అదేమిటంటే ఏది మంచిది, ఏమి చేయాలి.
ഉദാഹരണം :
ప్రధానమంత్రిగారు ఈ సమస్యను పరిష్కరించుటకు మంత్రులందరితో పరామర్శించారు.
പര്യായപദങ്ങൾ : ఉపదేశము, చర్చించుట, పరామర్శ, విచారించుట, సమీక్షించుట, సలహా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आपस में मिलकर यह जानने की क्रिया कि क्या ठीक है अथवा क्या होना चाहिए।
प्रधानमंत्रीजी इस समस्या को हल करने के लिए सभी मंत्रियों से परामर्श लेना चाहते हैं।A proposal for an appropriate course of action.
advice