അർത്ഥം : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ഉദാഹരണം :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
പര്യായപദങ്ങൾ : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుధ, వసుమతి, విశ్వంభర, సురభి, హరిప్రియ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.അർത്ഥം : ప్రాణులు ఉన్న ఒకేఒక గ్రహం
ഉദാഹരണം :
చందమామ భూమి యొక్క ఒక ఉపగ్రహం
പര്യായപദങ്ങൾ : ధరణి, ధాత్రి, నేల, పుడమి, పృథ్వి, భువనం, భువి, భూమి, వసుంధర, విశ్వంభర, విశ్వధారిణి, సాగర మేఖల, సురభి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सौर जगत का वह ग्रह जिस पर हम लोग निवास करते हैं।
चन्द्रमा पृथ्वी का एक उपग्रह है।അർത്ഥം : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
ഉദാഹരണം :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
പര്യായപദങ്ങൾ : అవని, ధరణి, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, వసుధ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi