അർത്ഥം : ప్రతికూలంగా ఉండుట.
ഉദാഹരണം :
వాళ్లిద్దరు విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పటికి కూడ మంచి మిత్రులుగా ఉన్నారు.
പര്യായപദങ്ങൾ : తల్లకిందులైన, ప్రతికూలమైన, విరుద్ధమైన, విలోమమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : క్షమించలేని తప్పు చేసినప్పుడు చంపాలి అన్నంత కోపం రావడం
ഉദാഹരണം :
మహిషారున్ని చంపడానికి కాళిమాత భయంకరమైన రూపం దాల్చింది.
പര്യായപദങ്ങൾ : ఘోరమైన, భయంకరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो अपने आकार-प्रकार, रूप-रङ्ग आदि की भीपणता या विकरालता के कारण देखनेवालों के मन में आतङ्क, आशङ्का या भय का संचार करता हो। जिसे देखने से भय या डर लगे।
महिषासुर को मारने के लिए माँ काली ने भयानक रूप धारण किया।Causing fear or dread or terror.
The awful war.