അർത്ഥം : పూలు పూచే మొక్కలు లేక ధాన్యపు గింజలు మరియు వృక్షముల ఫలాల టెంకలు లాంటివి.
ഉദാഹരണം :
రైతు పొలములో గోదుమ విత్తనాలను నాటుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : బీజము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A mature fertilized plant ovule consisting of an embryo and its food source and having a protective coat or testa.
seedഅർത്ഥം : చిన్న విత్తనాలు కలిగిన పొడవుగల మరియు చుట్టబడినటువంటి గుండ్రటి ఫలము
ഉദാഹരണം :
కమలా బజారు లో రెండు కిలోల బఠాణీ_కాయలు కొన్నది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :