അർത്ഥം : వెంట వచ్చిన వాళ్ళు ఏదేని ప్రాంతంలోఉంచి వెళ్ళడం
ഉദാഹരണം :
అతడు నన్ను జాతరలోనే వదిలేశారు
പര്യായപദങ്ങൾ : వదిలేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Go and leave behind, either intentionally or by neglect or forgetfulness.
She left a mess when she moved out.അർത്ഥം : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ഉദാഹരണം :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదేని వస్తువులను త్యజించడటం
ഉദാഹരണം :
వర్షాకాల మినహాయించి సంవత్సరమంతా సందర్శకులకు అనుమతి ఇస్తారు
പര്യായപദങ്ങൾ : మినహాయించి, వదిలేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ध्यान न देना या न गिनना।
बारिश के दिनों को छोड़ दें तो सालभर यहाँ पर्यटकों का ताँता लगा रहता है।അർത്ഥം : పట్టించుకోకుండ వుండటం.
ഉദാഹരണം :
అగరు ఈ పొరపాటును వదిలేయ్ మీరు భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయరని ఏం గ్యారంటీ ఉంది .
പര്യായപദങ്ങൾ : వదిలేయ్, విడిచేయ్
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नजरअंदाज करना या ध्यान न देना।
अगर इस गलती को छोड़ दें तो क्या गारंटी है कि आप भविष्य में फिर से कभी गलती नहीं करेंगे।അർത്ഥം : బంధం యొక్క ముడిని విడదీయడం
ഉദാഹരണം :
పిల్లలు నా చెయ్యిని వదిలేశారు.
പര്യായപദങ്ങൾ : వదిలివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Release from entanglement of difficulty.
I cannot extricate myself from this task.അർത്ഥം : కొనసాగించక పోవడం
ഉദാഹരണം :
నేను ఈ పనిని ఇప్పుడే వదిలేశాను.
പര്യായപദങ്ങൾ : వదిలివేయు, వదిలేయు, విడిచివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिम्मेदारी देना या किसी के जिम्मे करना।
मैं यह काम आपको सौंपता हूँ।അർത്ഥം : దూరంగా వెళ్ళిపోయేటట్లు చేయడం
ഉദാഹരണം :
ఆ ప్రజలు కొత్త నౌకర్లకు స్థానమివ్వలేదు, వారు వచ్చినా పారిపోయేటట్లు చేశారు
പര്യായപദങ്ങൾ : తప్పించు, పారిపోజేయు, వదిలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :