അർത്ഥം : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
ഉദാഹരണം :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
പര്യായപദങ്ങൾ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, మార్పు, వాపసు, వినిమయము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.അർത്ഥം : వస్తువులు ఇచ్చి-పుచ్చుకొనుట.
ഉദാഹരണം :
మన దేశము ఇతర దేశాలతో వస్తు వినిమయం జరుపుతున్నది పరస్పర వినిమయంతో జీవించే పద్దతి ప్రాచీన కాలం నుండి వస్తోంది.
പര്യായപദങ്ങൾ : మారకం, వస్తు వినిమయం, వినిమయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.അർത്ഥം : ఒక వస్తువును ఇచ్చి వేరొక వస్తువును తీసుకునే వ్యాపార పద్ధతి
ഉദാഹരണം :
రాము వస్తుమార్పిడి వ్యాపారం చేస్తాడు.
പര്യായപദങ്ങൾ : వస్తు వినిమయ వ్యాపారం, వస్తు వినిమయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसा व्यापार जिसमें एक वस्तु के बदले दूसरी वस्तु दी जाती है या वस्तुओं का लेन-देन किया जाता है।
राम विनिमय व्यापार करता है।Buying or selling securities or commodities.
tradingഅർത്ഥം : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ
ഉദാഹരണം :
భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : ఎగుమతి-దిగుమతి, వస్తువినమయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।
वस्तु विनिमय के दौरान वह ठगा गया।The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.