അർത്ഥം : నీరు లేకుండా ఉండే ప్రదేశం
ഉദാഹരണം :
భూమండలంలో మూడవ వంతు భాగమే భూమి
പര്യായപദങ്ങൾ : అవని, ఇల, ఉర్వి, జగతి, జగత్తు, ధర, ధరణి, ధరిత్రి, ధాత్రి, ధాత్రేయి, నిశ్చల, నేల, పుడమి, పృథ్వి, భరణి, భువనం, భువి, భూతధారిణి, భూమి, మేదిని, రత్నగర్భ, వసుంధర, వసుమతి, విపుల, విశ్వంభర, సురభి, హరిప్రియ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The solid part of the earth's surface.
The plane turned away from the sea and moved back over land.അർത്ഥം : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
ഉദാഹരണം :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
പര്യായപദങ്ങൾ : అవని, ధరణి, ధరిత్రి, భూమాత, భూమి, రేణుక, వసుంధర, విపుల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi