അർത്ഥം : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
ഉദാഹരണം :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
ഉദാഹരണം :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ద్రవ రూపములో ప్రవహించుట.
ഉദാഹരണം :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
പര്യായപദങ്ങൾ : కారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : -ఒక సమయం వరకు చేరడం
ഉദാഹരണം :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
പര്യായപദങ്ങൾ : రావు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
ഉദാഹരണം :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
ഉദാഹരണം :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.