അർത്ഥം : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
ഉദാഹരണം :
అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
ഉദാഹരണം :
అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.
പര്യായപദങ്ങൾ : లేవనెత్తు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : నిద్ర నుండి కళ్ళు తెరవడం
ഉദാഹരണം :
నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
പര്യായപദങ്ങൾ : లేచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :