പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള రోధించు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

రోధించు   క్రియ

അർത്ഥം : బాధ, నొప్పి కలిగినపుడు, తిట్టి, కొట్టి, అవమానించినప్పుడు కళ్లలో నుండి నీళ్ళు వచ్చే ప్రక్రియ

ഉദാഹരണം : వాళ్ళ అమ్మ కొట్టిన కారణంగా శ్యాం ఏడుస్తున్నాడు

പര്യായപദങ്ങൾ : ఆక్రందించు, ఏడ్చు, కుందు, ఖేదపడు, గొల్లుమను, ప్రలాపించు, వాపోవు, విలపించు, వెక్కు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पीड़ा, दुख, सुख, क्रोध,आदि के भावातिरेक में आँख से आँसू गिराना।

अपनी माँ से बिछुड़ने के कारण श्याम रो रहा था।
आँसू बहाना, क्रंदन करना, रुदन करना, रोना

Shed tears because of sadness, rage, or pain.

She cried bitterly when she heard the news of his death.
The girl in the wheelchair wept with frustration when she could not get up the stairs.
cry, weep

അർത്ഥം : కర్కషంగా లేదా తీక్షణమైన స్వరంతో కెవ్వుమని అరవడం

ഉദാഹരണം : పిల్లవాడు చాలాగట్టిగా ఏడుస్తునాడు

പര്യായപദങ്ങൾ : అరచు, ఆక్రందించు, ఏడ్చు, గొల్లుమను, విలపించు, వెక్కు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कर्कश या तीक्ष्ण आवाज़ में चीखना-चिल्लाना।

बच्चा बहुत किकिया रहा है।
किकियाना

Make high-pitched, whiney noises.

squall, waul, wawl

അർത്ഥം : పులి, సింహం వంటి క్రూర జంతువుల అరుపు.

ഉദാഹരണം : కొద్దిసేపటికి ముందు ఇక్కడ సింహం గర్జించినట్టు వినబడింది.

പര്യായപദങ്ങൾ : గర్జనచేయు, గర్జించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सिंह, बाघ आदि जंतुओं का घोर शब्द करना।

कुछ देर पहले यहाँ सिंह गरज रहा था।
गरजना, गर्जना करना, दहाड़ना

Make a loud noise, as of animal.

The bull bellowed.
bellow, roar