അർത്ഥം : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ഉദാഹരണം :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
പര്യായപദങ്ങൾ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, దుప్పటి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A covering made of cloth.
cloth coveringഅർത്ഥം : పర్వత ప్రాంతాల్లో ఉపయోగించే పెద్ద కంబళి
ഉദാഹരണം :
చలిదినాల్లో మేము పర్వతప్రాంతాల్లో రగ్గు చుట్టుకొని తిరుగుతాం.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ഉദാഹരണം :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
പര്യായപദങ്ങൾ : దుప్పటి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉన్నితో తయారు చేసిన దుప్పటి
ഉദാഹരണം :
రాము మంచం మీద కంబళి కప్పుకొని పడుకొన్నాడు.
പര്യായപദങ്ങൾ : కంబళి, లావుదుప్పటి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక రకమైన అతిపెద్ద దుప్పటి
ഉദാഹരണം :
తాత చలి నుండి తనను తాను కాపాడుకోవడానికి ఉన్ని కంబళి కప్పుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఉన్ని కంబళి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :