അർത്ഥം : పూర్వకాలంలో రాజు తన తర్వాత రాజ్యమేలడం కొరకు తన కుమారుని యువరాజుగా చేసే అధికారిక కార్యక్రమం
ഉദാഹരണം :
కైకేయి రాముని యువరాజపట్టాభిషేకాన్ని జరగనివ్వలేదు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
प्राचीन काल में राजा के उत्तराधिकारी पुत्र को युवराज बनाने के लिए किया जानेवाला अभिषेक।
कैकेयी ने राम का यौवराज्याभिषेक नहीं होने दिया।