അർത്ഥം : ఎప్పుడూ ఒకేలాగా
ഉദാഹരണം :
శీలా ఒకరోజు యధావిధిగా తన గదిలో పడుకొని ఉంది.
പര്യായപദങ്ങൾ : ఎల్లప్పుడు ఒకే పద్దతిగా, ఒకే రీతిగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
हमेशा की तरह।
एकरोज शीला हस्बेमामूल अपने कमरे में लेटी हुई थी।അർത്ഥം : ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా
ഉദാഹരണം :
కొన్ని ఆచార సంప్రదాయాలు ఇప్పటికి కూడా యాథావిధిగా కొన సాగుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : ఉన్నది ఉన్నట్లుగా
അർത്ഥം : పూర్వ స్ధితి.
ഉദാഹരണം :
కంపెని ఉద్యోగంనుండి తొలగించిన ఉద్యోగుల దోషనిరూపణ కానందున మరలా వారిని యథావిధిగా పనిలోనికి తీసుకున్నారు.
പര്യായപദങ്ങൾ : ముందుమాదిరిగానే, మొదటిగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
अपने स्थान पर फिर से या पूर्ववत स्थित।
कम्पनी ने पुनर्नियुक्त कर्मचारियों को अभी तक वेतन नहीं दिया है।