അർത്ഥം : అపద్దపు మాటలు మాట్లాడువారు.
ഉദാഹരണം :
మోసగాడైన వ్యక్తి అపద్దపు మాటలతో జీవిస్తాడు.
പര്യായപദങ്ങൾ : అపద్ధికుడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మోసంచేసేవాడు
ഉദാഹരണം :
మోసగాళ్ళైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
പര്യായപദങ്ങൾ : ధూర్తుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
धोखा देने के लिए किसी प्रकार की झूठी कार्रवाई करने वाला।
धोखेबाज व्यक्तियों से हमेशा सतर्क रहना चाहिए।Intended to deceive.
Deceitful advertising.അർത്ഥം : ధర్మం పేరుతో ప్రజలను తన స్వార్థానికి ఉపయోగించువారు.
ഉദാഹരണം :
నేడు సమాజంలో దొంగభక్తిగల వ్యక్తులు ఎక్కువగా నున్నారు.
പര്യായപദങ്ങൾ : కపటంగల, దొంగభక్తిగల, బూటకంగల, మాయాభక్తిగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Excessively or hypocritically pious.
A sickening sanctimonious smile.അർത്ഥം : మోసము చేయువాడు.
ഉദാഹരണം :
మోహన్ మోసగాడైన స్నేహితునితో స్నేహం చేసాడు.
പര്യായപദങ്ങൾ : కపటముగల, దుర్మార్గుడైన
അർത്ഥം : నమ్మకంతో మోసం చేయువారు.
ഉദാഹരണം :
చరిత్రలో నమ్మక ద్రోహంగల వ్యక్తులకు కొదవలేదు నేడు సమాజం మోసపు వ్యక్తులతో నిండి ఉంది.
പര്യായപദങ്ങൾ : ద్రోహమైన, ద్రోహియైన, వంచకుడైన, వంచనైన, విశ్వాసంలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having the character of, or characteristic of, a traitor.
The faithless Benedict Arnold.