അർത്ഥം : పదునులేని భావం లేదా స్థితి
ഉദാഹരണം :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
പര്യായപദങ്ങൾ : మొద్దుతనం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తన మాట మీద ధృడంగా ఉండుట.
ഉദാഹരണം :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
പര്യായപദങ്ങൾ : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
ഉദാഹരണം :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‍సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness