അർത്ഥം : చిరుత తర్వాత వేగంగా పరిగెత్తే జంతువు
ഉദാഹരണം :
జింక చర్మం మీద కూర్చొని ఋషులు-మనుషులు తపస్సులు చేస్తుంటారు.
പര്യായപദങ്ങൾ : అజినయోని, ఏణము, ఏణి, కందళి, కదలి, కురంగము, గాలిమొకము, చతుర, చలనము, చీనము, జింక, నులికొమ్ము, పిడి, మరూకము, మెగము, రంకువు, లేటి, లేడి, వాతాయువు, శంబరము, సులోచనము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :