അർത്ഥം : పండ్లను పరిపక్వం చేయడం
ഉദാഹരണം :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
പര്യായപദങ്ങൾ : దోరగిల్లజేయు, పండబెట్టు, పండించు, మాగబారజేయు, మాగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : పచ్చి మామిడికాయను పండ్లలా చేసేపని
ഉദാഹരണം :
అమ్మ పచ్చి మామిడికాయలను మాగవేస్తోంది
പര്യായപദങ്ങൾ : మగ్గపెట్టు, మాగవేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :