അർത്ഥം : హత్యాచారం మొదలైన వాటిని పోలిసుల దగ్గర చెప్పి నమ్మినట్లు చేసే భావన
ഉദാഹരണം :
పొలిసులు పేదవాడైన రామ్‍నాథ్ యొక్క ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.
പര്യായപദങ്ങൾ : ఫిర్యాదు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ഉദാഹരണം :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
പര്യായപദങ്ങൾ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, వినతి, వేడుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :