അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : కాలుటవలన కలుగు బాధ.
ഉദാഹരണം : తీవ్ర మంటచేత చేయి కాలెను.
പര്യായപദങ്ങൾ : కాలు, చురక
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
जलने से होनेवाली पीड़ा या कष्ट।
Damage inflicted by fire.
അർത്ഥം : మంట కలగడం
ഉദാഹരണം : వేసవి దనాల్లో నాకాళ్ళు మండుతున్నాయి
जलन महसूस करना।
Feel hot or painful.
അർത്ഥം : నిప్పురావడం
ഉദാഹരണം : కోడలు అన్నం తయారు చేసే సమయంలో మంట వస్తుంది
പര്യായപദങ്ങൾ : వెలుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
अग्नि के सम्पर्क से किसी अंग आदि का पीड़ित होना।
അർത്ഥം : మిరపకాయ మొదలైన కారపు వస్తువులు నాలుకకు లేదా శరీరంపై తగిలినప్పుడు కలిగే భావన.
ഉദാഹരണം : కారం తినడం వలన నానాలుక మండుతోంది.
പര്യായപദങ്ങൾ : కారంగా ఉండు, ఘాటుగా ఉండు, మంటపెట్టు
मिर्च आदि वस्तुओं का जीभ या शरीर पर तीखा अनुभव होना।
Cause a sharp or stinging pain or discomfort.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക