അർത്ഥം : శుభ్రమైనదైన
ഉദാഹരണം :
సాధుబాబా మంచిదైన ఆకులో భోజనం చేస్తారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह अनपकी भोजन सामग्री जो किसी को बनाकर खाने के लिए दी जाए।
साधु बाबा ने सीधा लेकर अपना भोजन स्वयं बनाया।അർത്ഥം : ఉత్తమముతో కూడిన భావన.
ഉദാഹരണം :
భారతదేశ చరిత్ర యొక్క శ్రేష్ఠత్వం నలువైపుల వ్యాపించి ఉన్నది.
പര്യായപദങ്ങൾ : అగ్రమైన, అవదాతమైన, ఉత్తమైన, శ్రేయమైన, శ్రేష్ఠత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
उत्तम होने की अवस्था या भाव।
चरित्र की उत्तमता ही सर्वोपरि है।The quality of excelling. Possessing good qualities in high degree.
excellenceഅർത്ഥം : చెడు కానిది
ഉദാഹരണം :
అది మంచి మాట కాని నేను ప్రదేశంలోలేను.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మంచి లేదా శుభకరమైన
ഉദാഹരണം :
శుభకార్యం ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకోనక్కరలేదు
പര്യായപദങ്ങൾ : మంగళకరమైన, శుభమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Auguring favorable circumstances and good luck.
An auspicious beginning for the campaign.അർത്ഥം : మంచి స్వభావం కలిగి ఉండటం.
ഉദാഹരണം :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
പര്യായപദങ്ങൾ : ఉదారమైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన, సౌమ్యమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.അർത്ഥം : ఆచార విచారాలు నీతిమార్గంలో నడిచే గొప్పవ్యక్తులు
ഉദാഹരണം :
నేను నా పూర్వపు శ్రేష్టమైన వారిని ఆదర్శంగా తీసుకొని మాట తప్పకుండా చేస్తాను.
പര്യായപദങ്ങൾ : శ్రేష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అన్నిటి కంటే ఫలితాల్లో మేలైన
ഉദാഹരണം :
పట్టణాలు, గ్రామాల్లో కుశలమైన రాజనీతిని హింసతో ప్రోత్సహించారు.
പര്യായപദങ്ങൾ : కుశలమైన, పదిలమైన, శ్రేష్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Most powerful or important or influential.
The economically ascendant class.