പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള భోగి എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

భోగి   నామవాచకం

അർത്ഥം : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.

ഉദാഹരണം : సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.

പര്യായപദങ്ങൾ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Limbless scaly elongate reptile. Some are venomous.

ophidian, serpent, snake

അർത്ഥം : పడగ కలిగిన విష జంతువు.

ഉദാഹരണം : ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.

പര്യായപദങ്ങൾ : నాగు, పుట్టపురుగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

फन वाला जहरीला साँप।

उसे नाग ने डँस लिया।
नाग

Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.

cobra

അർത്ഥം : వేశ్యతో సంభోగించేవాడు

ഉദാഹരണം : వ్యభిచారి యొక్క జీవితము నీచమైనది.

പര്യായപദങ്ങൾ : కామకూటుడు, కాముకుడు, ముండలమారి, ముండలముఠాకోరి, ముండాకోరి, లంపటుడు, విటుడు, వేశ్యగామి, వేశ్యాలోలుడు, వ్యభిచారి, శృంగారి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वेश्या से सम्भोग करनेवाला व्यक्ति।

रंडीबाज का जीवन कलहपूर्ण होता है।
ऐयाश, ऐयाशी, तमाशबीन, बैसिक, रंडीबाज, रंडीबाज़, वेश्यागामी, सरदार

Someone who patronizes prostitutes.

wencher