അർത്ഥം : మంత్ర తంత్రములచే దయ్యాలను వెళ్ళగొట్టే వ్యక్తి
ഉദാഹരണം :
భూత వైద్యుడు రమనియాదయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు.
പര്യായപദങ്ങൾ : మంత్రగాడు, మాంత్రికుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Someone who is believed to heal through magical powers.
witch doctor