അർത്ഥം : మనుష్యుల శరీరంలోని భుజం దగ్గర భాగం అది చేతిలో కలపబడి ఉంది
ഉദാഹരണം :
నిరంతరం బంతి విసిరిన కారణంగా నా భుజం నొప్పి పుడుతుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The part of the body between the neck and the upper arm.
shoulderഅർത്ഥം : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం
ഉദാഹരണം :
భీముని భుజాలలో చాలా బలం ఉంది
പര്യായപദങ്ങൾ : కరం, చేయి, హస్తం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.
armഅർത്ഥം : శరీరంలో చేతికి మెడకు మధ్యలో ఉండే భాగం
ഉദാഹരണം :
హనుమంతుడు రామలక్ష్మణుడిని తన రెండు భుజాల మీద కూర్చోబెట్టుకొని సుగ్రీవుడి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The part of the body between the neck and the upper arm.
shoulderഅർത്ഥം : మోచేతి పైన ఉండు వెడల్పైన భాగం.
ഉദാഹരണം :
రంగయ్య బియ్యపు బస్తాను తన భుజం మీద పెట్టుకొని తీసుకెళ్ళాడు.
പര്യായപദങ്ങൾ : బాహువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A place within a region identified relative to a center or reference location.
They always sat on the right side of the church.