അർത്ഥം : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
ഉദാഹരണം :
కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
പര്യായപദങ്ങൾ : వెంట్రుకలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తలపై సహజంగా పెరిగేవి
ഉദാഹരണം :
నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
പര്യായപദങ്ങൾ : కురులు, రోమం, వెంట్రుకలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
ഉദാഹരണം :
చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
പര്യായപദങ്ങൾ : బొచ్చుగల చర్మము, రోమము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :