പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పొగడ్త എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పొగడ్త   నామవాచకం

അർത്ഥം : మెచ్చుకోవడం

ഉദാഹരണം : అతడు తన గురువు పొగడ్తలకు తృప్తి పడలేదు.

പര്യായപദങ്ങൾ : ప్రసంస


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

यश का बखान या वर्णन।

वह अपने गुरु का गुणगान करते नहीं अघाता है।
अनुकीर्तन, अनुकीर्त्तन, गुणगान

An expression of approval and commendation.

He always appreciated praise for his work.
congratulations, extolment, kudos, praise

അർത്ഥം : నవ విధ భక్తులలో ఒకటి, ఇందులో భక్తుడు దేవుని గుణగణాలను కీర్తిస్తాడు

ഉദാഹരണം : మంధిరంలో భక్తులబృంధం ప్రార్ధన చేస్తున్నారు.

പര്യായപദങ്ങൾ : అభివంధనం, ఆరాధన, వంధనం, స్తుతి, స్త్రోత్రం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

भक्ति के नौ भेदों में से एक, जिसमें उपासक अपने उपास्य देव का गुणगान करता है।

मंदिर में प्रार्थना हो रही है।
अभिवंदन, अभिवंदना, अभिवन्दन, अभिवन्दना, अभिवादन, अरदास, इड़ा, प्रार्थना, वंदन, वंदना, वन्दन, वन्दना, स्तव, स्तुति, स्तोत्र

The act of communicating with a deity (especially as a petition or in adoration or contrition or thanksgiving).

The priest sank to his knees in prayer.
prayer, supplication

അർത്ഥം : ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.

ഉദാഹരണം : నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.

പര്യായപദങ്ങൾ : అభినందనం, ప్రశంస


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी बात,सुझाव आदि पर प्रसन्नता प्रकट करने की क्रिया या भाव।

मेरे वक्तव्य पर उसकी वाहवाही दिखावटी है।
अनुमोदन, आमोदन, वाहवाही

Enthusiastic approval.

The book met with modest acclaim.
He acknowledged the plaudits of the crowd.
They gave him more eclat than he really deserved.
acclaim, acclamation, eclat, plaudit, plaudits

അർത്ഥം : పేరు ప్రతిష్టలు పెరగడం.

ഉദാഹരണം : సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారా కీర్తి మరియు ధనము రెండింటిని ఆర్జించాడు

പര്യായപദങ്ങൾ : కీర్తి, ఖ్యాతి, ప్రఖ్యాతి, ప్రశస్తి, యశస్సు, వాసి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

The state or quality of being widely honored and acclaimed.

celebrity, fame, renown

അർത്ഥം : భగవంతుని స్తుతించు వాక్యములు.

ഉദാഹരണം : సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.

പര്യായപദങ്ങൾ : నుతి, పొగడిక, ప్రశంస, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी की प्रशंसा में गाया जानेवाला गीत।

संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।
अनुकीर्तन, अनुकीर्त्तन, अभ्युतक्रोशनमंत्र, गुणगान, प्रशंसा गीत

Offering words of homage as an act of worship.

They sang a hymn of praise to God.
praise

അർത്ഥം : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.

ഉദാഹരണം : ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.

പര്യായപദങ്ങൾ : కీర్తి, నుతి, ప్రశంస, మెచ్చుకోలు, స్తుతిస్తు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।

प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।
कीर्तन, कीर्त्तन, प्रशंसा गायन, यशोगान, वर्णना