അർത്ഥം : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
ഉദാഹരണം :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
പര്യായപദങ്ങൾ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।അർത്ഥം : పడగ కలిగిన విష జంతువు.
ഉദാഹരണം :
ఆ సర్పము పడగ విప్పి నాట్యమాడుతుంది.
പര്യായപദങ്ങൾ : నాగు, ఫణదరము, ఫణి, భుజంగము, భుజగము, భోగి, మండలి, శయమునిడుదవెన్ను, సప్పము, సర్పము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Venomous Asiatic and African elapid snakes that can expand the skin of the neck into a hood.
cobra