പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పాలు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పాలు   నామవాచకం

അർത്ഥം : చెట్లు మొక్కల నుండి వచ్చు తెల్లని ద్రవము. ఇవి ఆకులను కాని కొమ్మలను విరచడము వలన వస్తాయి.

ഉദാഹരണം : ఆకు విరవడంతో పాలు కారాయి.

പര്യായപദങ്ങൾ : క్షీరము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

पेड़-पौधों की पत्तियों और डंठलों का वह सफेद रस जो उन्हें तोड़ने पर निकलता है।

तोड़े हुए पत्तों से दूध निकल रहा था।
क्षीर, दुग्ध, दूध

A milky exudate from certain plants that coagulates on exposure to air.

latex

അർത്ഥം : చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.

ഉദാഹരണം : కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वृक्षों के शरीर से निकलने वाला या पाछकर निकाला जाने वाला तरल पदार्थ।

कुछ वृक्षों के निर्यास औषधि के रूप में प्रयोग किए जाते हैं।
निर्यास, निर्यूस, मद, मस्ती, रस

A watery solution of sugars, salts, and minerals that circulates through the vascular system of a plant.

sap

അർത്ഥം : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.

ഉദാഹരണം : పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.

പര്യായപദങ്ങൾ : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పుంసవనం, రసోత్తమం, సోమజం


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह सफेद तरल पदार्थ जो स्तनपायी जीवों की मादा के स्तनों से निकलता है।

बच्चों के लिए माँ का दूध सर्वोत्तम आहार है।
अवदोह, क्षीर, छीर, दुग्ध, दूध, पय, पुंसवन, सोमज

A white nutritious liquid secreted by mammals and used as food by human beings.

milk

അർത്ഥം : ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది

ഉദാഹരണം : పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अनाज के हरे या कच्चे बीजों का रस जो सफेद होता है।

कच्चे मक्के, गेहूँ आदि को दबाने पर उनमें से दूध निकलता है।
दुग्ध, दूध, दूधा

Any of several nutritive milklike liquids.

milk

അർത്ഥം : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.

ഉദാഹരണം : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.

പര്യായപദങ്ങൾ : గుజ్జు, ద్రవము, పసరు, రసము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।

नीम की पत्तियों का रस पीने तथा लगाने से चर्म रोग दूर होता है।
अरक, अर्क, जूस, रस

పాలు   విశేషణం

അർത്ഥം : పాలతో తయారైన

ഉദാഹരണം : ఇది పాలతో తయారైన మిఠాయి.

പര്യായപദങ്ങൾ : క్షీరము, దుగ్ధము


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसमें दूध मिला हो या जो दूध का बना हो।

यह दूधिया मिठाई है।
दुग्धयुक्त, दुग्धीय, दुधिया, दूधिया, दौग्ध