പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పారిపోవు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పారిపోవు   క్రియ

അർത്ഥം : వివాహమైన స్త్రీ పర పురుషునితో కలిసి పారిపోవడం

ഉദാഹരണം : సీమ తన డ్రైవరుతో లేచిపోయింది

പര്യായപദങ്ങൾ : ఉడాయించు, లేచిపోవు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अपने विवाहित पति को छोड़कर स्त्री का पर-पुरुष के साथ भाग जाना।

सीमा अपने ड्राइवर के साथ उढ़र गई।
उढ़रना, भगना, भागना

അർത്ഥം : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

ഉദാഹരണം : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

പര്യായപദങ്ങൾ : తప్పించుకొను, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

അർത്ഥം : చిక్కకుండా వెల్ళిపోవడం

ഉദാഹരണം : పిల్లి ఎలకను చూసి అక్కడ నుండి పరిగెత్తింది.

പര്യായപദങ്ങൾ : పరిగెత్తు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

बहुत ही जल्दी-जल्दी पैर उठाकर चलना।

बिल्ली चूहे को देखते ही उसकी ओर दौड़ी।
दौड़ना, धाना, भागना

Move fast by using one's feet, with one foot off the ground at any given time.

Don't run--you'll be out of breath.
The children ran to the store.
run

അർത്ഥം : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

ഉദാഹരണം : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

പര്യായപദങ്ങൾ : తప్పించుకొను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away

അർത്ഥം : ప్రేయసి,ప్రేమికుడు కనిపించకుండా వెళ్ళిపోవడం

ഉദാഹരണം : పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు ఇంటి నుండి పారిపోయారు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

प्रेमी, प्रेमिका का छुपकर भागना।

शादी करने के लिए वे दोनों घर से भागे।
भाग जाना, भागना

Run away secretly with one's beloved.

The young couple eloped and got married in Las Vegas.
elope, run off