പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള పరీక్షచేయు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

పరీక్షచేయు   క్రియ

അർത്ഥം : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట

ഉദാഹരണം : శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.

പര്യായപദങ്ങൾ : అన్వేషించు, పరిశీధించు, శోధించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

कोई नई बात, तथ्य आदि का पता लगाना।

वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।
अनुसंधान करना, खोज करना, शोध करना

അർത്ഥം : ఏదైనా వస్తువును విడమర్చి చూడటం

ഉദാഹരണം : మా పనిని ఒక భాషాజ్ఞాని పరీక్ష చేస్తాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

यह देखना कि कोई काम ठीक से हुआ है या नहीं।

हमारे काम को एक भाषाविज्ञानी जाँचेंगे।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Examine carefully for accuracy with the intent of verification.

Audit accounts and tax returns.
audit, inspect, scrutinise, scrutinize

അർത്ഥം : ఏవైనా వస్తువులను లేదా మాటల గూర్చి సమగ్రంగా తెలుసుకునేందుకు జాగ్రత్తగా చేయుపని.

ഉദാഹരണം : ఆ సంస్థ తన ఉత్పాదక వస్తువులను పరీశీలన చేసింది.

പര്യായപദങ്ങൾ : పరిశీలన చేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

छान-बीन या जाँच-पड़ताल करने के लिए कोई वस्तु या बात अच्छी तरह देखना।

यह संस्था अपनी उत्पादित वस्तुओं की समीक्षा कर रही है।
समीक्षा करना

Observe, check out, and look over carefully or inspect.

The customs agent examined the baggage.
I must see your passport before you can enter the country.
examine, see

അർത്ഥം : ఒక విషయంను సత్యమా , అసత్యమా అని నిర్ణయం చేసేది”

ഉദാഹരണം : శాస్త్రవేత్తలు బ్లాక్ హాల్ మీద పరిశీలన చేస్తున్నారు

പര്യായപദങ്ങൾ : పరిశీలన చేయు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी विषय की सत्यता या असत्यता का निर्णय करना।

वैज्ञानिक ब्लैक होल के बारे में जाँच कर रहे हैं।
जाँच करना, जाँचना, जांच करना, जांचना

Confirm the truth of.

Please verify that the doors are closed.
Verify a claim.
verify

അർത്ഥം : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.

ഉദാഹരണം : కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.

പര്യായപദങ്ങൾ : పరికించు, పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।

सोनार सोने की शुद्धता परखता है।
जाँच करना, जाँचना, जांच करना, जांचना, टेस्ट करना, परखना, परीक्षण करना

Put to the test, as for its quality, or give experimental use to.

This approach has been tried with good results.
Test this recipe.
essay, examine, prove, test, try, try out

അർത്ഥം : నిర్ధారించుకోవడం

ഉദാഹരണം : ముందుగానే నేను మంచి చికిత్స ద్వారా మంచి పధ్ధతిలో పరీక్ష చేయించుకొన్నాను


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

* किसी परीक्षण से गुजरना।

पहले आप किसी अच्छे चिकित्सक से अच्छी तरह से अपना परीक्षण कराइए।
जाँच कराना, टेस्ट कराना, परीक्षण कराना

Undergo a test.

She doesn't test well.
test