അർത്ഥം : బీజములోపల ఉండు పదార్థము
ഉദാഹരണം :
ఒక్కొక్క బీజము లోని పప్పు ఔషధములా పనికొస్తుంది.
പര്യായപദങ്ങൾ : గింజలు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రొట్టె, అన్నం మొదలైన వాటితో పాటుకలిపి తినడానికి కందిపప్పుతో చేసినటువంటి కూర
ഉദാഹരണം :
అమ్మ ఈరోజు పప్పు, అన్నం మరియు బంగాళాదుంప కూర చేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :