അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : నేలపాలు చేయడం
ഉദാഹരണം : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
പര്യായപദങ്ങൾ : ఉలకబోయు, పారబోయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
അർത്ഥം : చెత్తను దూరంగా వేయడం
ഉദാഹരണം : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
പര്യായപദങ്ങൾ : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
അർത്ഥം : పనికిరాని వస్తువులను విసిరేయడం
ഉദാഹരണം : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
പര്യായപദങ്ങൾ : వేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
फेंका हुआ होना।
അർത്ഥം : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
ഉദാഹരണം : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
പര്യായപദങ്ങൾ : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക