അർത്ഥം : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం
ഉദാഹരണം :
చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सूखने या सिकुड़ने के कारण चिटकना या फटना।
जाड़े के दिनों में तेल आदि न लगाने से त्वचा चर्राती है।അർത്ഥം : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
ഉദാഹരണം :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।അർത്ഥം : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం
ഉദാഹരണം :
ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ముక్కలుముక్కలుగా అవడం.
ഉദാഹരണം :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
പര്യായപദങ്ങൾ : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కాలి మడమల చర్మము చీలుట
ഉദാഹരണം :
శీతాకాల రోజులలో పగులు కారణముచేత తాతయ్య నడవలేకపోతున్నాడు.
പര്യായപദങ്ങൾ : పగలటం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :