അർത്ഥം : గోడను చిధిలం చేయడం
ഉദാഹരണം :
చాలా కష్టంతో గోడను పగలగొట్టారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక ఆకారంలో ఉన్న వస్తువుని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టే క్రియ
ഉദാഹരണം :
పిల్లలు కోపంలో ముందు పెట్టిన పాలు గ్లాసును పగలగొట్టారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :