അർത്ഥം : స్త్రీల యొక్క జననేంద్రియాల నుండి ప్రతి నెల మూడు నాలగు రోజులు అయ్యే రక్త స్త్రావం
ഉദാഹരണം :
ఋతు ధర్మ సమయంలో ఎక్కువమంది స్త్రీలకు బాధ కలుగుతుంది.
പര്യായപദങ്ങൾ : ఋతుధర్మం, బహిష్టు, ముట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.അർത്ഥം : స్త్రీలలో ఒక దశ వరకు వచ్చే మాసపు క్రమం.
ഉദാഹരണം :
నెలసరిలో స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
പര്യായപദങ്ങൾ : ఋతుక్రమం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
स्त्रियों के गर्भाशय से हर महीने ख़ून आदि निकलने की वह क्रिया जो यौवनारंभ से लेकर रजोनिवृत्ति तक होती है।
महीने के समय स्त्रियों को विशेष सावधानी बरतनी चाहिए।The monthly discharge of blood from the uterus of nonpregnant women from puberty to menopause.
The women were sickly and subject to excessive menstruation.അർത്ഥം : నెలకొకసారిజరిగే
ഉദാഹരണം :
ఈ దేవాలయంలో నెలకోసారి రామకథాపారాయణము జరుగుతుంది
പര്യായപദങ്ങൾ : నెలకు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
महीने में एक बार या हर महीने होनेवाला।
इस मंदिर में मासिक रामकथा का आयोजन होता है।