അർത്ഥം : దేన్నైనా ఎదుర్కోలేక పోవడం
ഉദാഹരണം :
నిస్సహాయులైన ప్రజలు సిపాయిలకు విరుద్ద నినాదం చేస్తున్నారు.
പര്യായപദങ്ങൾ : ఏమీచేయలేని
അർത്ഥം : ఎటువంటి సహాయం అందని వారు
ഉദാഹരണം :
సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.
പര്യായപദങ്ങൾ : అనాధలైన, అసహాయులైన, నిరాశ్రయులైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Lacking help.
unassisted