അർത്ഥം : చెయ్యని నేరం మన మీద మోపడం
ഉദാഹരണം :
భర్త నిందించడంతో మనసు గాయపడిన భార్య ఆత్మహత్య చేసుకుంది.
പര്യായപദങ്ങൾ : అపనింద
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఉన్నది ఉన్నట్లుగా లేక కల్పించి చెడుగా లేక దోషపూర్ణముగా మాట్లాడే క్రియ.
ഉദാഹരണം :
మనము ఎవరిని కూడా నిందించరాదు
പര്യായപദങ്ങൾ : అపకీర్తి, అపవాదము, చెడుమాట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Abusive or venomous language used to express blame or censure or bitter deep-seated ill will.
invective, vitriol, vituperationഅർത്ഥം : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ഉദാഹരണം :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
പര്യായപദങ്ങൾ : అపకీర్తి, అపఖ్యాతి, అపవాదు, కళంకము, మచ్చ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement