അർത്ഥം : ఏదైన విత్తనాలను లేక మొక్కలను మట్టిలో పెట్టడం.
ഉദാഹരണം :
ఆ రైతు పొలంలో విత్తనాలను నాటాడు.
പര്യായപദങ്ങൾ : పాతు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The act of removing something from one location and introducing it in another location.
The transplant did not flower until the second year.അർത്ഥം : ఒక వ్యకిలోని గుణాలను మరోవ్యక్తికి నేర్పించడం
ഉദാഹരണം :
విడాకులు పొందిన స్త్రీ తన బిడ్డ మనసులో తన తండ్రి పట్ల ద్వేషపు విత్తనాలను నాటింది
പര്യായപദങ്ങൾ : నూరిపోయు, విత్తు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी बात का सूत्रपात करना।
तलाक़शुदा औरत ने अपने बच्चे के मन में उसके पिता के प्रति घृणा के बीज बोए।അർത്ഥം : మొక్కను భూమిలో పాతడం
ഉദാഹരണം :
పొరుగువాడు తన ఇంట్లో నాలుగు వైప్పులా చెట్లను నాటారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చెట్లను పెంచడానికి భుమిలో పెట్టే పద్దతి
ഉദാഹരണം :
తోట మాలి పూలతొట్లలో గులాబి అంట్లని నాటాడు
പര്യായപദങ്ങൾ : పాతు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :