അർത്ഥം : గుగ్గిళం, త్రిఫలచూర్ణం మరియు పిప్పళ్ళను సమాన భాగాలుగా కలిపి తయారుచేసిన ఔషధం
ഉദാഹരണം :
నవకార్షిగుగ్గిళం వాతరోగం, బగంధరోగం, మూలవ్యాధి మొదలైన వాటిని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गूगल, त्रिफला और पिप्पली को समान भाग में मिलाकर बनाई हुई एक औषध।
नवकार्षिगूगल शोथ, भगंदर और बवासीर आदि दूर करने में काम आता है।