അർത്ഥം : కోయిలకు వుండే రంగు
ഉദാഹരണം :
ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।
इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।അർത്ഥം : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ഉദാഹരണം :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
പര്യായപദങ്ങൾ : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।അർത്ഥം : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం
ഉദാഹരണം :
అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు
പര്യായപദങ്ങൾ : నలుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వేళ్ళతో వంపుతిప్పడం
ഉദാഹരണം :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
പര്യായപദങ്ങൾ : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Turn like a screw.
screwഅർത്ഥം : ఏదేని వస్తువు లేక చేతులతో అదుముట
ഉദാഹരണം :
స్నానము చేసే సమయములో జనులు తమ శరీరాన్ని రుద్దుకుంటారు.
പര്യായപദങ്ങൾ : రుద్దు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :