അർത്ഥം : మేఘాల చప్పుడు.
ഉദാഹരണം :
మేఘ గర్జన మరియు మెరుపులు ఉరములతో పాటు భయంకరంగా వర్షం కురుస్తుంది
പര്യായപദങ്ങൾ : గర్జన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏవైన బలమైన వస్తువులు కింద పడినప్పుడు వచ్చేది
ഉദാഹരണം :
యుద్ధం యొక్క శబ్ధం విని గుండె ఝల్లుమంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : తీగను వ్రేలితో గట్టిగా లాగి ఒదిలిన వచ్చు శబ్దం
ഉദാഹരണം :
మహాభారత యుద్ధ సమయంలో యోధులు ధనుస్సు యొక్క ధ్వని మళ్ళీ-మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह शब्द जो कसे हुए डोरे या तार आदि पर उँगली का आघात करने से होता है।
महाभारत युद्ध के समय योद्धाओं के धनुष की टंकार बार-बार गूँज रही थी।A sharp vibrating sound (as of a plucked string).
twangഅർത്ഥം : గట్టిగా మాట్లాడేటప్పుడు వచ్చేది
ഉദാഹരണം :
ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : శబ్ధం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The sound made by the vibration of vocal folds modified by the resonance of the vocal tract.
A singer takes good care of his voice.അർത്ഥം : అక్షరాలు లేక వర్ణములు మొదలైనవాటితో తయారైన మరియు ముఖముతో ఉచ్చరించిన మరియు వ్రాయబడే సంకేతము.ఇది భావమును, పనిని తెలుపును
ഉദാഹരണം :
శబ్దముల సరైన కలయికతో వాక్యము తయారౌతుంది.
പര്യായപദങ്ങൾ : శబ్దం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A unit of language that native speakers can identify.
Words are the blocks from which sentences are made.അർത്ഥം : ఒక బాంబు పేలినప్పుడు వినపడే తరంగం
ഉദാഹരണം :
ఒక పెద్ద శబ్ధం వల్ల అతని ఏకాగ్రతకు భంగం కలిగింది.
പര്യായപദങ്ങൾ : అలికిడి, మోత, రావం, రొద, శబ్ధం, సవ్వడి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The particular auditory effect produced by a given cause.
The sound of rain on the roof.