അർത്ഥം : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.
ഉദാഹരണം :
అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.
പര്യായപദങ്ങൾ : అధిక్షేపించు, ఆక్షేపించు, ఎత్తిపొడుచు, తిట్టు, నిందించు, వంకలు దిద్దు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी की बुराई या दोष बतलाना।
वह हमेशा दूसरों की बुराई करती है।