അർത്ഥം : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
ഉദാഹരണം :
ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
പര്യായപദങ്ങൾ : తోయు, బూజుదులుపు, బూజువిదిలించు, శుభ్రపరచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : గట్టిగా కదుపుట లేదా ఊపుట
ഉദാഹരണം :
మోహన్ పదే పదే తన చేతిని విదిలించుకుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : విదలగొట్టు, విదిలించు, విదుల్చు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :