അർത്ഥം : నీచమైన బుద్ధి కలిగి ఉండటం.
ഉദാഹരണം :
దుర్మార్గుడైన రావణుడు సీతను అపహరించినాడు.
പര്യായപദങ്ങൾ : దుర్మార్గమైన, దుర్మార్గుడైన, దుష్టబుద్ధైన, దుష్టుడైన, దుష్పురుషుడైన, దూషకుడైన, నీచుడైన, పాపాత్ముడైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो दुष्ट और नीच प्रकृति का हो।
दुरात्मा रावण ने सीता का हरण किया था।