അർത്ഥം : వస్త్రము దీనితో శరీరాన్ని కప్పుకుంటారు
ഉദാഹരണം :
హల్కూ చలికాలపు ప్రతి రాత్రి హుక్కా తాగి గడుపాడు ఎందుకంటే అతని దగ్గర కప్పుకొనే వస్త్రంలేదు.
പര്യായപദങ്ങൾ : కప్పుకొనే గుడ్డ, కప్పుకొనే వస్త్రం, రగ్గు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A covering made of cloth.
cloth coveringഅർത്ഥം : పరుచుటకు లేదా కప్పుకొవడానికి ఉపయోగపడేవి.
ഉദാഹരണം :
మీరు బజారు నుంచి ఒక కొత్త ఖరీదైన దుప్పటిని తెచ్చారు.
പര്യായപദങ്ങൾ : రగ్గు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మంచంమొదలైన వాటిపైన పరచే బట్ట
ഉദാഹരണം :
మంచంపైన పరచిన్ దుప్పటి మాసిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :