അർത്ഥം : ఎక్కువ సమయం వరకు ఉండే జీవితము
ഉദാഹരണം :
మా అందరి దీర్ఘజీవితపు లక్ష్యం ఒకటే.
പര്യായപദങ്ങൾ : ఎక్కువజీవితకాలం, దీర్ఘజీవితము, సుదీర్ఘజీవితము
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
लम्बे समय तक बना रहने वाला जीवन।
हम सभी लोगों के दीर्घजीवन की कामना करते हैं।