അർത്ഥം : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ഉദാഹരണം :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
പര്യായപദങ്ങൾ : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు