അർത്ഥം : జాతీయరహదారుల్లో వెళ్లేందుకు వాహనాల నుండి వసూలు చేయు సుంకం
ഉദാഹരണം :
మీరు తోల్‍గేటు చెల్లించి ఈ మార్గంలో ప్రయాణం చేయవచ్చు.
പര്യായപദങ്ങൾ : రహదారిపన్ను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A fee levied for the use of roads or bridges (used for maintenance).
toll