അർത്ഥം : స్వార్థం కోసం ఇతరులను మోసం చేయడం.
ഉദാഹരണം :
అతడు యుక్తితో మొత్తం ఆస్థిని తన పేరు మీద మార్చుకొన్నాడు.
പര്യായപദങ്ങൾ : ఉపాయము, కపటోపాయము, కుట్ర, యుక్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह काम जो किसी को धोखे में डाल कर कोई स्वार्थ साधने के लिए किया जाए।
उसने छल से पूरी जायदाद अपने नाम करा ली।അർത്ഥം : మెదడు పదునుగా పని చేయడం
ഉദാഹരണം :
తరుల తెలివితో రాజు కావాలనే కోరిక కంటే తన బుద్దితో ఫకీరు కావడం చాలా మంచిది
പര്യായപദങ്ങൾ : ప్రజ్ఞ, ప్రతిభ, మేధ, వివేకం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सोचने समझने और निश्चय करने की वृत्ति या मानसिक शक्ति।
औरों की बुद्धि से राजा बनने की अपेक्षा अपनी बुद्धि से फ़कीर बनना ज़्यादा अच्छा है।അർത്ഥം : ఐదు ఇంద్రియములలో ఆధారపడిన స్పర్శశక్తి.
ഉദാഹരണം :
తెలివి జీవన లక్షణం.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बोध करने की वृत्ति या शक्ति जिसके द्वारा जीवों को अपनी आवश्यकताओं और स्थितियों के अनुसार अनेक प्रकार की अनुभूतियाँ होती हैं।
चेतना ही जीवन का लक्षण है।An alert cognitive state in which you are aware of yourself and your situation.
He lost consciousness.അർത്ഥം : తెలివైనవాడికి ఉండేది
ഉദാഹരണം :
రాజు తన తెలివితో ఈ పని పూర్తి చేసాడు.
പര്യായപദങ്ങൾ : జ్ఞానం, తెలివిడి, ప్రతిభ, బుద్ది, మేధస్సు, వివేకం, సూక్ష్మదర్శిత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बुद्धिमान होने की अवस्था या भाव।
वह अपनी बुद्धिमत्ता से ही इस काम में सफल हुआ।