അർത്ഥം : ఎవరైన అధముడిని అర్థం చేసుకొని వదులుకోవడం
ഉദാഹരണം :
అతను తన పేద అన్నను దూరం చేసుకున్నాడు
പര്യായപദങ്ങൾ : దూరం చేసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : దేనినైన తుచ్చమైనదిగా లేదా తుచ్ఛముగా అర్ధం చేసుకోని దావైపు దృష్టి పెట్టకపోవుట.
ഉദാഹരണം :
అతను వైభవంలో నన్ను నిర్లక్ష్యించాడు.
പര്യായപദങ്ങൾ : ఉపేక్షించు, నిర్లక్ష్యించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को तुच्छ या नगण्य समझकर उसकी ओर ध्यान न देना।
उसने समारोह में मेरी उपेक्षा की।അർത്ഥം : విముఖత తెలియ జేయడం
ഉദാഹരണം :
అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు
പര്യായപദങ്ങൾ : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
यह कहना कि नहीं करूँगा या न मानना।
उसने मेरा काम करने से मना कर दिया।അർത്ഥം : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం
ഉദാഹരണം :
అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.
പര്യായപദങ്ങൾ : ఛీకొట్టు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను, వ్యతిరేకించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆంగీకరించకపోవడం
ഉദാഹരണം :
అమ్మ నిజాయితీలేని కొడుకును తిరస్కరించింది.
പര്യായപദങ്ങൾ : అనుమతించకపోవు, సమ్మతించకపోవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
धिक् कहकर बहुत तिरस्कार करना।
माँ ने अपने बेईमान बेटे को बहुत धिक्कारा।