പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള తర్జుమా എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

తర్జుమా   నామవాచకం

അർത്ഥം : ఒక భాషలో రాసిన పదం లేదా మాట్లాడిన మాటను వేరొక భాషలోకి రాయడం లేదా మాట్లాడేటట్లు చేసే పని,

ഉദാഹരണം : రామాయణం యొక్క అనువాదం అనేక భాషలలో చేయబడింది.

പര്യായപദങ്ങൾ : అనువదించడం, అనువాదం, భాషాంతరం, భాషాంతరణ, భాషాంతరీకరణ


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

एक भाषा में लिखी हुई चीज़ या कही हुई बात को दूसरी भाषा में लिखने या कहने का कार्य।

उसने अनुवाद को अपना पेशा बनाया है।
अनुवाद, उल्था, तरज़ुमा, तरजुमा, तर्ज़ुमा, तर्जुमा, भाषांतर, भाषांतरण, भाषान्तर, भाषान्तरण

അർത്ഥം : ఏదైన విషయాన్ని ఒక భాష నుండి వేరొకభాషలోకి మార్చడం.

ഉദാഹരണം : ఇది రాష్ట్రపతి యొక్క ఆంగ్ల పుస్తకానికి అనువాద రచన

പര്യായപദങ്ങൾ : అనువాద రచన, భాషాంతరీకరణ రచన, భాషాంతరీకరణముఅనువదించబడిన రచన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अनुवाद की हुई कृति।

यह राष्ट्रपति की अंग्रेज़ी पुस्तक की अनुवादित कृति है।
अनुदित कृति, अनुवादित कृति, अनूदित कृति, भाषांतरित कृति

Something written, especially copied from one medium to another, as a typewritten version of dictation.

transcription, written text

അർത്ഥം : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ

ഉദാഹരണം : నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.

പര്യായപദങ്ങൾ : బదిలీ, మార్పు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

धन का एक खाते से दूसरे खाते में जाने की क्रिया।

मैंने बैंक में अंतरण के लिए अर्जी दे दी है।
अंतरण, अन्तरण

The act of transfering something from one form to another.

The transfer of the music from record to tape suppressed much of the background noise.
transfer, transference

తర్జుమా   విశేషణం

അർത്ഥം : ఒక భాషలో వున్న దాన్ని మరొక భాషలోకి రాయడం

ഉദാഹരണം : అందరి రచనలు అనువాదాలు కావు

പര്യായപദങ്ങൾ : అనువాదమైన, భాషాంతరకరణమైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अनुवाद करने योग्य।

सभी रचनाएँ अनुवाद्य नहीं होती हैं।
अनुवाद्य

Capable of being put into another form or style or language.

Substances readily translatable to the American home table.
His books are eminently translatable.
translatable